Kangana Ranaut: ఎమర్జెన్సీ మూవీ చూడమని ప్రియాంక గాంధీ ని కోరాను..! 11 h ago
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా రూపొందిన 'ఎమర్జెన్సీ' మూవీలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో ఓ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ 'నేను పార్లమెంట్ లో ప్రియాంక గాంధీ ను కలిసాను. ఆమె నా పనిని ప్రశంసించారు. నేను ఇందిరా గాంధీ జీవితం పై సినిమా చేశాను.. ఆమెను చూడమని కోరాను. ఆమె దీనిపై సానుకూలంగా స్పందించారు' అని తెలిపారు.